రేపటి నుంచి ఫోన్లకు తుఫాన్ అలర్ట్ సందేశాలు

AP: మొంథా తుఫానుపై మంగళవారం నుంచి కోటికి పైగా ఫోన్లకు అలర్ట్ సందేశాలు పంపేందుకు APSDMA సిద్ధమవుతోంది. ఫోన్ వైబ్రేట్ అవుతూ అప్‌డేట్స్ వాయిస్ రూపంలో వస్తాయి. ఈ అలర్ట్ మెసేజ్ ద్వారా ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాగా, ఈ విధానం గతంలో ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చారు. రెండేళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులు దీన్ని అమలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వమే కొనసాగించనుంది.

సంబంధిత పోస్ట్