అర్నబ్ తుఫాన్.. భారీగా ఈదురుగాలులు (వీడియో)

AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ అర్నబ్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 115-140 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕