తుఫాన్‌.. తమిళనాడు సీఎం విజయ్‌కి ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు

AP: ‘మురసు’ తుఫాన్ నేపథ్యంలో సహాయం కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు సీఎం విజయ్‌కు ఫోన్‌ చేశారు. తుఫాన్ ప్రభావంతో విద్యుత్‌ స్తంభాలు దెబ్బతింటే పునరుద్ధరణ పనుల కోసం సిబ్బంది, యంత్రాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అభ్యర్థనపై విజయ్‌ సానుకూలంగా స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕