AP: అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అనకాపల్లిలో ఈ నెల 29 వరకు, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, కాకినాడ, ఉ.గోదావరి, కోనసీమ, పోలవరం, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ నెల 28న సెలవులు ప్రకటించారు.