ఏపీని వదలని మురసు తుఫాన్

AP: మురసు తుఫాన్ రాష్ట్రాన్ని వదలడం లేదు. మురసు తుఫాన్ బలహీనపడినా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి వైపు దట్టమైన మేఘాలు కదులుతున్నాయి. రాజమండ్రిలో కుండపోత వర్షాలు పడే ఛాన్సుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల వారు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕