ఉప్పాడలో తుఫాన్ ఉగ్రరూపం.. భారీగా ఈదురుగాలులు (వీడియో)

AP: అర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. కాకినాడ తీర ప్రాంతం ఉప్పాడ వద్ద అర్నబ్ తుఫాన్ ఉగ్రరూపం దాల్చింది. గంటకు 145 కి.మీటర్ల వేగంతో భారీగా ఈదురుగాలులు వీయడంతోపాటు వర్షం పడుతోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕