అంగన్వాడీలకు వేసవి సెలవులు పెంపు?

AP: అంగన్వాడీలకు వేసవి సెలవులు 15 నుంచి 30 రోజులకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు రాష్ట్ర ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించే ఛాన్సుందన్నారు. అంగన్వాడీల కృషి వల్లే ‘పోషణ్ అభియాన్‌’లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందన్నారు.

సంబంధిత పోస్ట్