గొడ్డలపార్టీని ఆదరించడమంటే విషపామును పెంచి పోషించడమే: నిమ్మల

AP: అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న గొడ్డలి పార్టీని రాజకీయాల నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలను అవహేళన చేస్తున్న నాయకులను వారే నిలదీయాలని, గొడ్డలి పార్టీని ఆదరించడం విషపామును పెంచి పోషించడమేనని ఆయన మండిపడ్డారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకు వస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕