రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి బెయిల్ రద్దు చేసిన సుప్రీం

AP: రూ.3200 కోట్ల ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులైన రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ కస్టడీలో ఉన్న వీరిద్దరూ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న వీరిని సిట్ విచారణకు మరింత వేగంగా తీసుకురావాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యాకే రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నించాలని సీజేఐ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕