CBSE త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు ఆదేశాలు

AP: CBSE త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరో తరగతి విద్యార్థులకు కూడా ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని CBSEకి నిర్దేశించింది. ఈ ఏడాది ఆరో తరగతికి మినహాయింపు లేదంటూ ఇటీవల కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే 7 నుంచి 9 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానంపై మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ఆరో తరగతికి కూడా ఈ నిబంధన వర్తింపజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕