ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి ఉరఫ్ గౌతమి శ్వేతను నియమించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రభుత్వం హయాంలో ఆమె సోషల్ మీడియా వేధింపులకు గురయ్యారని, అప్పట్లో టీడీపీ తరపున వేలాది ట్రోల్స్‌ను తట్టుకుని పోరాడారని పేర్కొన్నారు. తాజాగా ఈ నియామకంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది.