రేపు తాడేపల్లిగూడెం నేతలతో జగన్ భేటీ

AP: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ రేపు (బుధవారం) తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ సమస్యలపై నాయకులతో చర్చించనున్నారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సమావేశంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్