కొండపల్లి చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి గెలుపు

AP: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి కన్నెకంటి అమూల్య గెలుపొందారు.40 వార్డుల్లో టీడీపీ 23, జనసేన 6, బీజేపీ 1 గెలుచుకున్నాయి. వైసీపీ 7 వార్డులకు, స్వతంత్రులు 3 వార్డులకు పరిమితమయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕