కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల ఆధిక్యం

AP: చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో 9 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు, వైసీపీ అభ్యర్థులు ఇంకా విజయం సాధించలేదని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕