రెండోరోజు వేడుకగా టీడీపీ కాన్‌క్లేవ్

AP: తెలుగుదేశం పార్టీ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ రెండో రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి, ప్రజాసేవల విస్తరణ, సుపరిపాలన, ఎల్‌నినో ప్రభావం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. మిత్రపక్షాలతో సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై సీఎం చంద్రబాబు నాయకులకు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕