వైసీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి యత్నం!

AP: ఏలూరులోని అశోక్‌నగర్‌లో వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ ఘటనతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దెందులూరులో అబ్బయ్య చౌదరి పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕