ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ వేటు

AP: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ వేటు వేసింది. ఓ మహిళపై అత్యాచారం చేశారనే వీడియోలు బయటకు రావడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వాటిని పార్టీ సహించదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్