AP: ఆత్మకూరు ఛైర్మన్ పీఠం టీడీపీకే దక్కింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా 2206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ గెలిచిన తొలి ఛైర్మన్ స్థానం ఇదే.