టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారు: మాజీ మంత్రి (వీడియో)

AP: హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేసి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని మాజీ మంత్రి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ‘టీడీపీ వాళ్లు ఎందుకు ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారు? వైసీపీ కార్యాలయంలో అద్దాలు, ఫర్నీచర్, కారు ధ్వంసం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కనీసం పోలీసులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు’  అని అన్నారు.

సంబంధిత పోస్ట్