మంత్రి ముందే ఎంపీ చిన్నీని పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి

AP: ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా 220/132/33 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా టీడీపీ ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి ఒకే వేదికపై ఉన్నా ఒకరినొకరు పలకరించుకోకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఏడాదిన్నరగా ఈ ఇద్దరు నాయకులు వర్గాలుగా విడిపోయి ఉన్నారని, ఈ కార్యక్రమంలోనూ అదే వైఖరి ప్రదర్శించారని వార్తలు వస్తున్నాయి. కార్యక్రమం ముగిసిన వెంటనే ఎమ్మెల్యే కొలికపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕