మహిళపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి అసభ్య ప్రవర్తన (వీడియో)

AP: శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అనుచ‌రుడు రమేష్ అసభ్యంగా ప్రవర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వివాహితకు అసభ్య మేసేజ్‌లు, వీడియోలు పంపినట్లు సమాచారం. అతడిని మహిళ కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్