AP: టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణస్వీకారం బుధవారం పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో జరగనుంది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి లోకేష్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం పార్టీ కార్యాలయంలో నిర్వహించబడుతుంది.