పుంగనూరులో మ‌రోసారి టీడీపీ వర్సెస్ వైసీపీ (వీడియో)

AP: పుంగనూరులో 9వ వార్డుకు నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థి ఎస్.ఎం. నయాజ్  , ఆయన సతీమణి పట్ల టీడీపీ వర్గీయులు అనుచితంగా ప్రవర్తించారు. అభ్యర్థి చేతిలోని నామినేషన్ పత్రాలను వారు లాక్కోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు నామినేషన్ కేంద్రం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕