AP: కడప జిల్లాలోని పులివెందుల మున్సిపాలిటీలో 20 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్ పదవితో పాటు మరో 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి ధనపాల జగన్‌మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.