AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ఏకగ్రీకవంగా ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో ఉన్న 32 వార్డులు కూడా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. టీడీపీ 22, వైసీపీ 8, జనసేన 2 వార్డులు కైవసం చేసుకున్నాయి.