ఆ గ్రామంలో 30 ఏళ్ల తర్వాత టీడీపీ విజయం

AP: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలములగాం గ్రామంలో మూడు దశాబ్దాల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చందక దుర్గాభవాని విజయం సాధించారు. దీంతో గ్రామంలో తొలిసారిగా పార్టీ గెలుపొందడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕