AP: అనంతపురం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి టీడీపీ కైవసం అయింది. ఛైర్‌పర్సన్‌గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్రబాబు ఓటేశారు.