విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత (VIDEO)

AP: డీఎస్సీ-2025 నియామకాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ శాప్‌ కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధమైంది. అయితే వైసీపీ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. వైసీపీ నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాప్‌ కార్యాలయం చుట్టూ మూడు వైపులా, విజయవాడకు వెళ్లే ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులను మోహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕