నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. కారు ధ్వంసం (వీడియో)

AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామాపురం మండలం హసనాపురంలో సర్పంచ్ నామినేషన్ల సందర్భంగా టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో సర్పంచ్ అభ్యర్థితో పాటు పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఘర్షణలో ఓ కారు ధ్వంసమైంది.

సంబంధిత పోస్ట్

✕
✕