విజయవాడలో ఉద్రిక్తత.. సచివాలయ ఉద్యోగుల తరలింపు (వీడియో)

AP: విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగులను చెదరగొట్టేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు భారీగా మోహరించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకొని వ్యాన్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, సచివాలయ ఉద్యోగస్థుల వాగ్వాదం జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕