పులివెందులలో టెన్షన్, టెన్షన్ (వీడియో)

AP: వైఎస్సార్ కడప జిల్లా, పులివెందులలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి నివాసం, వైసీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా పార్టీ కార్యాలయం మరియు ఆడిటోరియం చుట్టూ ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానికంగా ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్

✕
✕