రేపటి నుంచి టెట్.. ఏర్పాట్లు పూర్తి

ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు. అభ్యర్థులు పరీక్షకు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, రోజూ 2 విడతలుగా పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్