ఆడబిడ్డ నిధికి ఆర్థిక ఇబ్బందులున్నాయి: చంద్రబాబు (వీడియో)

AP: ‘ఆడబిడ్డ నిధి’ పథకంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో సీఎం మాట్లాడుతూ..  ‘ఆడబిడ్డ నిధి అమలు చేస్తామన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ అన్ని హామీలు అమలు చేస్తున్నాం. అందుకే పీ4 ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గిస్తున్నాం’ అని అన్నారు. కాగా, ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18-59 ఏళ్ల అర్హులైన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్