వైసీపీపై కూటమి కుట్ర చేస్తోంది: YV సుబ్బారెడ్డి

AP: నిబంధనలు సడలిస్తే నెయ్యికి ఎక్కువ టెండర్లు వస్తాయని అధికారులు చెప్పారని, పాల నుంచి వెన్న తీసేవారికి, స్టార్టప్ కంపెనీలకు అవకాశమిచ్చామని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని సుప్రీంకోర్టు చెప్పిందని, నెయ్యి ఇతర పదార్థాలతో కల్తీ అయ్యిందే తప్ప జంతు కొవ్వు కలవలేదని SIT చెప్పిందని, అయినా ఫ్లెక్సీలు వేసి వైసీపీపై నెపాన్ని నెట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్