'గొడ్డలి పార్టీ' పని అయిపోయింది: మంత్రి సవిత

AP: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మహాదేవపల్లిలో మంత్రి సవిత తీవ్ర ఆరోపణలు చేశారు. గత రెండున్నర ఏళ్లుగా ప్రజల వద్దకే పాలన అందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "రప్పా రప్పా అని నరకండి అన్న వారిని వదిలేయాలా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గొడ్డలి పార్టీ పని అయిపోయింది, వాళ్ళు ఇక రారు" అని ఆమె మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

సంబంధిత పోస్ట్

✕
✕