అల్లూరి జిల్లా చింతపల్లి ఏజెన్సీలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గిరిజనుల ఇళ్లు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. నలుగురిని గ్రామస్థులు రక్షించారు. జీకే వీధి మండలం చట్రాపల్లిలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.