కేంద్రం వాటా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్‌లో 62 లక్షల మందికి పెన్షన్లు అందుతుండగా, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (NSAP) కింద 9.34 లక్షల మందికి కేంద్రం రూ. 382 కోట్లు చెల్లిస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఈ లబ్ధిదారుల ఖాతాల్లోనే (రూ.200-రూ.500 వరకు) కేంద్రం తన వాటాను నేరుగా జమ చేయనుంది. మిగతా మొత్తాన్ని ఉద్యోగులు ఎప్పటిలాగే అందిస్తారు. ఈ కేటగిరీ లబ్ధిదారులు ఆధార్ లింక్ బ్యాంక్ అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕