కూటమి ప్రభుత్వం పిరికి ప్రభుత్వం: ఏబీ వెంకటేశ్వరరావు (వీడియో)

AP: కూటమి ప్రభుత్వంపై ఏబీ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు రాజధాని మహిళలను వేధించిన వారిపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ‘తిరుపతి పాదయాత్రలో అన్నంలో ఇసుక పోశారు. శ్రీకాకుళం పాదయాత్ర చేసేటప్పుడు రాళ్లు వేశారు. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం పిరికి ప్రభుత్వం’ అని ఏబీ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్