దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్ ఏపీకి రానున్నాయని మంత్రి లోకేష్ అన్నారు. ఐదేళ్లలో రూ.45 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేలా సింగపూర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఏపీతో ఒప్పందాలు కుదుర్చుకోవద్దని పలు కంపెనీలకు మెయిల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. టీసీఎస్‌కు ఎకరా భూమిని రూ.99 పైసలకే కేటాయించామని.. హెరిటేజ్‌కు తక్కువ ధరకు భూములు కేటాయించలేదని లోకేష్ స్పష్టం చేశారు.