డిజిటల్ బుక్‌లో మొదటి పేరు నారా లోకేశ్‌దే: వంగవీటి నరేంద్ర

AP: డిజిటల్ బుక్‌లో మొదటి పేరు మంత్రి నారా లోకేశ్‌దే ఉందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తెలిపారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘సకల విధ్వంసక శాఖ మంత్రి నారా లోకేశ్ అవే అవాకులు చెవాకులు పేలుతున్నాడు. జగన్ మోహన్ రెడ్డికి సవాల్ చేసే స్థాయి తనది కాదని నారా లోకేశ్ తెలుసుకోవాలి. లోకేశ్‌కి చిత్తశుద్ధి ఉంటే మండలిలో సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయారు?’ అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕