అనుసంధానంపై ఉన్న శ్రద్ధ పోలవరం పూర్తి చేయడంపై లేదు: వైఎస్ షర్మిల

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీపీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. అనుసంధానంపై ఉన్న శ్రద్ధ పోలవరం పూర్తి చేయడంపై లేదని అన్నారు. జలయజ్ఞానికి నిధులు లేకపోయినా రూ.58 వేల కోట్లతో పోలవరం-నల్లమల సాగర్ లింక్ కట్టడం భారీ అవినీతికి స్కెచ్ అని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్