జగన్‌ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవాలని చూసింది: ఎంపీ అవినాష్‌రెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. మామిడి రైతులను రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు. అంతమంది బలగాలు వచ్చినా ప్రజలు, రైతులు ఆగలేదని ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌ పర్యటన విజయవంతమైందని ఆయన తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌లో మామిడి రైతుల వైఎస్‌ జగన్‌ పలకరించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్