జోత్స్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: అనిత (వీడియో)

AP: అనకాపల్లి జిల్లా రాజానగరంలో ఇంగ్లిష్ టీచర్ జోత్స్నబాయి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. శనివారం తునిలో ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జోత్స్న పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జోత్స్న కొడుకు మేజర్ కాగానే ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్