గిరిజనులకు తప్పని డోలీ మోత కష్టాలు (వీడియో)

శ్రీకాకుళం జిల్లా లింగాపురం గిరిజనగూడలో రోడ్డు మార్గం లేకపోవడంతో, పురిటి నొప్పులతో బాధపడుతున్న సునీతను 2 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లి ఆసుపత్రికి తరలించారు. రెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డోలీలో తీసుకెళ్లిన తర్వాత ఆటోలో పాతపట్నం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్