AP: తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిఠాపురం నియోజకవర్గంలో కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్న ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను బాధ్యతల నుంచి తప్పించింది. నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ మార్పులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.