భూమి మీది.. ఫోటో జగన్‌ది: సీఎం చంద్రబాబు (వీడియో)

AP: గత వైసీపీ పాలనలో మీ తాత, ముత్తాతలు ఇచ్చిన భూములపై ఎవరి ఫోటోలు పెట్టుకున్నారో ప్రజలు చెప్పాలని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. భూమి మీదైనా, ఫోటో మాత్రం జగన్‌దేనని విమర్శించారు. అప్పట్లో రూ.700 కోట్లతో జగన్ తన ఫోటోలు పెట్టించుకున్నారని, ఇప్పుడు అవి తొలగించేందుకు మళ్లీ ఖర్చు పెట్టాల్సి వస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్