ఇంకా వీడని జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ..!

AP: కాకినాడ జిల్లా తునిలో 29 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం తల్లిదండ్రుల ఆందోళన కొనసాగుతోంది. చిన్నారి తల్లి భవాని, 'ఎవరైనా నా పాపను తీసుకెళ్లి ఉంటే దయచేసి అప్పగించండి, వారిపై ఎలాంటి కేసులు పెట్టను' అని కన్నీటితో వేడుకున్నారు. పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్