భ‌క్తుల‌ను అదుపు చేయ‌లేక‌పోయిన పోలీసులు.. వీడియో

ఇంద్ర‌కీలాద్రికి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. నేడు మూల న‌క్ష‌త్రం కావ‌డంతో అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి కొండ‌పైకి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు భ‌క్తుల‌ను అదుపు చేయ‌లేక తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డారు. భ‌క్తుల‌ను అదుపు చేయ‌డం కోసం భారీ తాళ్ల సాయం తీసుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్