గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైంది: మంత్రి సవిత

AP: గత వైసీపీ ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైందని మంత్రి సవిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఈ రెండున్నర సంవత్సరాలలో ప్రతి మున్సిపాలిటీకి వందల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసి చూపించిందని మంత్రి సవిత తెలిపారు. పెనుగొండకు కూడా రూ.20 కోట్ల నిధులు ఇచ్చామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕