100 మీటర్ల వరకు ముందుకొచ్చిన సముద్రం (వీడియో)

AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీరం ఉధృతంగా మారింది. 100 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అంతర్వేది సాగర సంగమం సమీపంలో గుర్తుతెలియని భారీ ఓడ చిక్కుకుపోయింది. అధికారులు తీర ప్రాంతంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕